విజయసాయిరెడ్డి ఆరోగ్యంపై వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎంపీ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆరోగ్యంపై వదంతులు గుప్పుమన్నాయి. దీంతో శనివారం సాయంత్రం విజయసాయి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. తాను కోవిడ్ బారిన పడినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని…